South ZoneAndhra Pradesh ముగతి గ్రామంలో బడి పిలుస్తుంది కార్యక్రమం By Bharat Aawaz - 22 April 2026 0 4 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL నందవరం మండల కేంద్రం ముగతి గ్రామంలో జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ ఆధ్వర్యంలో బడి పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్కూలుకు పంపించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టీచర్స్ పాల్గొన్నారు.