వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నందిగామ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్రీ నందిగామ రామలింగేశ్వర స్వామి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ఏజెన్సీ షాపు యజమాని పాలడుగు సాంబశివరావు మున్సిపల్ శానిటరీ కార్మికులకు మంగళవారం
ఉదయం పుచ్చకాయ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షాపు యజమాని స్వయంగా పుచ్చకాయ లను కార్మికులకు నచ్చిన కాయలను అందజేశారు.










