అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని టిటిడి కల్యాణ మండపం వద్ద ఉన్న ఏరియా ఆసుపత్రి ఉదయం 9 గంటలు దాటినా తెరుచుకోకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
షుగర్ టెస్ట్ కోసం ఉదయమే రమ్మని చెప్పి, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ ఇదే ఆలస్యం జరుగుతోందని, అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు# కొత్తూరు మురళి .










