పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లిలో శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి వారి వార్షికోత్సవాలు అంకురార్పణ, గణపతి పూజ, పుట్టమన్ను సేకరణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకుల ప్రకారం.
స్వామివారి వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని, భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు# కొత్తూరు మురళి.










