నిజామాబాద్ నగరంలోని BRS పార్టీ 35వ డివిజన్ ఇంచార్జ్ శ్రీ తాటికొండ నరేష్ గారి తండ్రి శ్రీ తాటికొండ గంగాధర్ గారు ఇటీవల పరమపదించారు, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే
శ్రీ గణేష్ బిగాల గారు వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా గణేష్ బిగాల గారు నరేష్ మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, గంగాధర్ గారి మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.









