నిజామాబాద్: బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ జాద్ ను పరమార్షిన్చినా మజి ఎమ్మెల్యే

0
0

నిజామాబాద్:ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకున్న BRS పార్టీ మైనారిటీ నగర అధ్యక్షుడు ఇమ్రాన్ షెహజాద్ గారిని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు పరామర్శించారు.

ఆయన నివాసానికి వెళ్లిన గణేష్ బిగాల గారు, ఇమ్రాన్ షెహజాద్ గారి ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకన్నారు.