సింగరేణి వ్యాప్తంగా ఉద్యోగుల పిల్లలకు వేసవి శిక్షణ శిబిరలకు నిధులు కేటాయించింది

0
1

సింగరేణి ఉద్యోగుల పిల్లల కోసం వేసవి శిక్షణ శిబిరాలకు  యాజమాన్యం నిధులు కేటాయించింది అన్ని ఏరియాల్లో 25 రోజులపాటు క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనుంది.

18 సంవత్సరాల లోపు వయస్సున్న పిల్లలకు అవకాశం కల్పించింది ఈ నెల 27 నుంచి క్రీడా శిబిరాలను ఏరియా ల వారీగా ప్రారంభించనుంది.