రాష్ట్ర వ్యాప్త ఆర్టీసీ సమ్మె ప్రభావంతో కరీంనగర్ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. బస్సులు లేక ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుంది.
అధికారులు ప్రైవేటు బస్సులను అందుబాటులోకి తెచ్చినప్పటికీ అవి సమయానికి రాకపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.బస్సులు ఎప్పుడు వస్తాయో తెలియక ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు










