First time deemed discam licence policy

0
3

ఏపీకి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా డీమ్డ్‌ డిస్కం లైసెన్సు పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రకారం 300 మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్‌ లోడ్‌ కలిగిన ప్రాజెక్టులకు డీమ్డ్‌ డిస్కం హోదా ఇవ్వాలని నిర్ణయించింది.

దీనివల్ల రానున్న రోజుల్లో రాష్ట్రానికి మరిన్ని డేటా సెంటర్లు వచ్చే అవకాశం ఉంది.