కవిత ప్రాoచజన్యం పేరుతో 5హామీలను ప్రకటించారు

0
3

కవిత “ప్రాంచజన్యం”..,పేరుతో ఐదు హామీలను ప్రకటించారు

1: విద్య ప్రైవేటు స్కూళ్లలో కూడా ఫ్రీగా విద్య

2: వైద్యం ఏ వ్యాధి అయినా ఏ ఆస్పత్రి అయినా ఉచితంగా వైద్యం

3:వ్యవసాయం రైతే రాజు అన్న నినాదాలు నిజం చేస్తాం.

4: ఉపాధి 2 లక్షల రూపాయలు 20 కోట్ల వరకు యువతకు రుణాలు మొదటి ఏడాదిలోనే సింగిల్ నోటిఫికేషన్ లో 4లక్షల ఉద్యోగాలు

5: సామాజిక న్యాయం సాధించడం