ప్రభుత్వం RTC కుటుంబానికి తీపి కబురు పలికింది..

0
3

నర్సంపేట RTC డ్రైవర్ కోల శంకర్ గౌడ్ కుటుంబానికి 10లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబంలో ఒక్కరికి ఆర్టీసీలో ఉద్యోగం హామీ..వ్యక్తిగతంగా 5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన

నర్సంపేట నియోజకవర్గ

శాసనసభ్యులు-గౌరవ శ్రీ దొంతి మాధవరెడ్డి గారు..