తెలంగాణ రాష్ట్రంలో మరో నూతన పార్టీ

0
3

తెలంగాణలో నూతనంగా ప్రారంభించబోయే రాజకీయ పార్టీ కల్వకుంట్ల కవిత ఏర్పాటుచేసిన  ప్రజాముకంగా ప్రకటించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన (TRs)గా నిర్ణయించడం అయినది.త్వరలోనే పార్టీ  పూర్వపరాలను  ప్రకటిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే ఈ తెలంగాణ రాష్ట్ర సేన రాబోయే రోజుల్లో brs కు మాత్రమే గట్టి పోటీ ఉంటుందని ప్రజల ఆశాభావం.