కవిత కొత్త పార్టీ పేరు ఇదే జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీని ప్రకటించారు మేడ్చల్ సభలో తన పార్టీకి TRS (తెలంగాణ రాష్ట్ర సేన) అని పేరు పెట్టారు ఆ వెంటనే సీఎం సీఎం అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కాగా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ స్థాపించిన టిఆర్ఎస్ పేరును(BRS)బీఆర్ఎస్ గా మారిన విషయం తెలిసింది కాగా కాసేపట్లొ జెండాను ఆవిష్కరించనున్నారు










