నల్లబెల్లి పోలీస్ స్టేషన్లో తాజాగా మోడం సాయి ప్రసన్నకుమార్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించాడు ఇప్పటివరకు విధులు నిర్వహించిన వి. గోవర్ధన్ బదిలీపై వెళ్లడంతో ఈ మార్పు చోటుచేసుకుంది.
. వరంగల్ సిసిఎస్ లో ఎస్సైగా పనిచేసిన సాయి ప్రసన్నకుమార్ బదిలీపై నల్లబెల్లికి రాగా స్థానిక సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు…










