నల్లబెల్లి ఎస్ఐగా సాయి ప్రసన్నకుమార్ బాధ్యతలు ఉన్నారు తీసుకున్నారు….

0
5

నల్లబెల్లి పోలీస్ స్టేషన్లో తాజాగా మోడం  సాయి ప్రసన్నకుమార్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించాడు ఇప్పటివరకు విధులు నిర్వహించిన వి. గోవర్ధన్ బదిలీపై వెళ్లడంతో ఈ మార్పు చోటుచేసుకుంది.
. వరంగల్  సిసిఎస్ లో  ఎస్సైగా  పనిచేసిన సాయి ప్రసన్నకుమార్ బదిలీపై నల్లబెల్లికి రాగా స్థానిక సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు…