కేసీఆర్ గారే మరమనిషి అయితే ఇంకెవరు హృదయం ఉన్న మనుషులు?

0
5

ఈరోజు అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి.. ఆయన పాలన బాగుందా తల్లి?

తెలంగాణ ఉద్యమ నాయకుడిని పట్టుకొని మరమనిషి అని కవిత అన్న వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి

‎కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో కవిత నాయకురాలిగా ఎదిగింది.. అలాంటి వ్యక్తిని పట్టుకొని మరమనిషి అని అనకూడదు

– మాజీ మంత్రి జీవన్ రెడ్డి