South ZoneTelangana ఖాళీగా ఉన్న ఫీలింగ్ స్టేషన్…. By Bharat Aawaz - 26 April 2026 0 4 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL దుగ్గొండి మండలానికి చెందిన స్నేహ సాయి ఫీలింగ్ స్టేషన్లో మూడు రోజుల నుండి పెట్రోల్ మరియు డీజిల్ దొరకడం లేదు. ఖాళీగా ఉన్న బంక్. దీని ద్వారా చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురైతున్నారు. దీనిపై అధికారులు స్పందించగలరు