తెలంగాణ ఆవిర్భ దినోత్సవం కోసం టిఆర్ఎస్ నాయకులు….

0
4

నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు..బిఆర్ఎస్ అధినేత & మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ కేసీఆర్ &పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు రేపు అనగా (ఏప్రిల్ 27) వ తేదీ బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రం లో, ప్రతి గ్రామం, ప్రతి తండాలో గులాబీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు….ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు…