సీఎం CBN కు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు.. అభినందించిన Pawan Kalyan

0
4

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025’ అవార్డును అందుకున్నారు. ప్రముఖ ఆర్థిక పత్రిక The Economic Times ఈ గౌరవాన్ని ప్రకటించింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి Nirmala Sitharaman చేతుల మీదుగా ఆయన అవార్డు స్వీకరించారు. పరిపాలనలో సంస్కరణలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడంలో చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. ఈ అవార్డు రాష్ట్రానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.