కోర్టులతో మొట్టికాయలు తినడమే పనిగా పెట్టుకున్న హైడ్రా

0
0

బతుకమ్మ కుంట భూమిపై స్టేటస్ కో ఉన్నాక ఎలా అభివృద్ధి చేస్తారని, బోర్డులు తొలగించాలని హైడ్రాను ఆదేశించిన తెలంగాణ హైకోర్టు

తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన హైడ్రా

‎హైకోర్టు చెప్పిన దాంట్లో తప్పేముంది, ఆ తీర్పు సరైనదే అంటూ హైడ్రాను మందలించిన సుప్రీం కోర్టు