సీసీ రోడ్డు ప్రారంభించిన. నర్సంపేట..ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు…

0
1

భారత్ ఆవాజ్  న్యూస్ : 27 ఏప్రిల్ నెక్కొండ   పట్టణలోని బీసీ కాలనీ వాస్తవ్యుల చిరకాల కోరిక మేరకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్ గారు కోరగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు 5 లక్షలు రూపాయల సి సి రోడ్డు శాంక్షన్ ఇప్పించడమైనది ఈరోజు పనులు పూర్తి కాగా సి సి రోడ్డు ప్రారంభించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు.

వారి వెంట టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి  మండల అధ్యక్షులు లావుడ్యా తిరుమల్ చౌహన్  పట్టణ అధ్యక్షులు ఇదునూరి సాయికృష్ణ కోశాధికారి కేవీ సుబ్బారెడ్డి నర్సంపేట కోర్టు ఏ జి పి బండి శివ కుమార్  డైరెక్టర్స్ రావుల మహిపాల్ రెడ్డి బొమ్మేరాబోయిన రమేష్ చల్లా శ్రీపాల్ రెడ్డి చల్లా పాపి రెడ్డి మాజీ సోసైటీ అధ్యక్షులు కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి పత్తిపాక సర్పంచ్ లావుడ్యా సామ్య నాయక్ **