నెక్కొండ: భారత్ అవాజ్ న్యూస్ :కేంద్రాన్ని సందర్శించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి*
**నెక్కొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని అధికారులతో కలిసి పర్యవేక్షించి సమీక్ష సమావేశం నిర్వహించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యసారదా అదనపు జిల్లా కలెక్టర్ సంధ్యారాణి ఆర్డీవో ఉమారాణి డి సి ఓ నీరజ ఎమ్మార్వో రాజ్ కుమార్ మార్కెటింగ్ శాఖ సురేఖ మార్కెట్ సెక్రటరీ కృష్ణ మినన్ రావు ల తో సమీక్ష సమావేశం నిర్వహించి కొనుగోలు ను వేగవంతం చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించిన నర్సంపేట శాసనసభ్యులు
దొంతి మాధవరెడ్డి*వారి వెంట టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి నెక్కొండ సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బక్కి అశోక్ మండల అధ్యక్షులు లావుడ్యా తిరుమల్ చౌహన్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు కర్నాటి పార్వతమ్మ వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఆవుల శ్రీనివాస్ మాదటి శ్రీనివాస్ కొనిజెటి బిక్షపతిపట్టణ అధ్యక్షులు ఇదునూరి సాయికృష్ణ రామాలయం కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి ఉపసర్పంచ్ సింగం శ్రావణి -ప్రశాంత్ కోశాధికారి కేవీ సుబ్బారెడ్డి నర్సంపేట కోర్టు ఏ జి పి బండి శివ చల్లా శ్రీపాల్ రెడ్డి మార్కెట్ డైరెక్టర్ రావుల మహిపాల్ రెడ్డి తాల్లూరి నర్సింహా స్వామి దొడ్డ విజయ్ బొమ్మేరాబోయిన రమేష్ మాజీ సోసైటీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి మైనారిటీ నాయకులు షైక్ షబ్బీర్ మహ్మద్ అన్వర్ సోషల్ మీడియా కన్వినర్ రావుల తిరుపతి రెడ్డి కాంగ్రెస్ నాయకులు చల్లా రగోత్తం రెడ్డి బానోత్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు*…..








