డా. మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు

0
2

రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం కేంద్రం నందు మహాభారత యజ్ఞం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు మహాభారతం ఒక పురాతన భారతీయ ఇతిహాసమని కొనియాడారు నియోజకవర్గ టిడిపి నాయకుడు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు రామాపురం మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాభారత.

కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మండల టిడిపి శ్రేణులు కార్యకర్తలు అభిమానులతో కలిసి కార్యక్రమానికి హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని అన్నారు సాంప్రదాయాలు వ్యక్తిత్వం భక్తి భావం పెంపొందించేందుకు ఎటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరం అన్నారు మహాభారతం ఏర్పాటు చేసిన మాజీ రామాపురం మండలం టీడీపీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి ఆగ్రో వెంకట్రామిరెడ్డి మండల టిడిపి అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, చెన్న కృష్ణారెడ్డి సహదేవ రెడ్డి శివారెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు