ఇన్నాళ్లూ ఎవరైనా నోరెత్తితే చాలు.. ‘లీగల్ యాక్షన్’ అంటూ అషు రెడ్డి బిల్డప్ ఇచ్చింది కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఆధారాలు లేనంత వరకే ఎవరి ఆటలైనా సాగుతాయి, ఒక్కసారి ధర్మేంద్ర సాక్ష్యాలతో Bank Statement అన్ని బయటపెట్టాక ఇక తప్పించుకోవడానికి ఛాన్స్ ఎక్కడుంది? చట్టం పేరు చెప్పి బెదిరిస్తే నిజాలు దాగవు అని ఈ దెబ్బతో అర్థమైపోయింది.
ఇప్పుడు ఆధారాలు రోడ్డు మీదకు వచ్చాయి కాబట్టి, ఆవిడ గారు ఏ మొహం పెట్టుకుని రియాక్ట్ అవుతారో చూడాలి. తప్పు చేస్తే కేసులు పెడతామని ఎదురుదాడి చేయడం కాదు, దమ్ముంటే ఇప్పుడు ఈ సాక్ష్యాలకి సమాధానం చెప్పాలి









