హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తీరా అడిగితే కులం పేరుతో అవమానించినందుకు ఓ యువతి ఘాతుకానికి పాల్పడింది.
**పూర్తి వివరాలు:** 👇
* **నిందితురాలి వెర్షన్:** “నేను కిరణ్‌ను ప్రాణంగా ప్రేమించాను. కానీ అతను నన్ను కేవలం తన శారీరక అవసరాల కోసం వాడుకున్నాడు. పెళ్లి ప్రస్తావన వస్తే… ‘నువ్వు తక్కువ కులం దానివి, మా ఇంట్లో ఒప్పుకోరు’ అంటూ అసభ్య పదజాలంతో దూషించేవాడు.”
* **ఘటన:** అవమానాన్ని భరించలేకపోయిన ప్రేరణ, కిరణ్‌ను కుర్చీకి కట్టేసి నిప్పు పెట్టి చం*పేసినట్లు పోలీసుల ముందు కన్నీళ్లతో ఒప్పుకుంది.
* **పోలీసుల చర్య:** నార్త్‌వెస్ట్ డీసీపీ డీఎల్ నగేశ్ ఆధ్వర్యంలోని బృందం నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.
ప్రేమ పేరిట మోసాలు, కులం పేరుతో అవమానాలు చివరికి ఇలాంటి ఘోరాలకు దారి తీస్తున్నాయి









