పుంగనూరు పట్టణంలో సోమవారం సాయంత్రం మార్కెట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపిశెట్టి పల్లికి చెందిన తాపీ మేస్త్రి విశ్వనాథం మృతి చెందాడు. బైకును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.
ఈ నేపథ్యంలో మంగళవారం టీడీపీ నాయకులు ఆసుపత్రికి చేరుకొని మృతదేహానికి నివాళులర్పించి, బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, ఆర్థిక సాయం అందించారు# కొత్తూరు మురళి .










