అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు : మంత్రి వివేక్ వెంకటస్వామి

0
3

మంచిర్యాల జిల్లా : చెన్నూరు మండలం బావురావుపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎగుడ శేఖర్ ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి తో పాటు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పాల్గొన్నారు,

నిరుపేదల కోసమే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకం సత్ఫలితాలను ఇస్తోంది, నిరుపేదలు సంతోషంగా ఉన్నారు అన్నారు,

అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం అనే సంకల్పంతో ముందుకు సాగుతాం అన్నారు, ఇ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు