రీసర్వే వేగవంతం చేయాలి

0
2

పార్వతీపురంలో రెవెన్యూ అధికారులతో బుధవారం జరిగిన సమీక్షలో కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి కీలక సూచనలు చేశారు. మే 10లోగా భూ రికార్డుల పరిశీలన, మే 13లోగా మ్యూటేషన్, మే 17లోగా ఆధార్-డేటా సవరణలు పూర్తి చేయాలని ఆదేశించారు. రీ సర్వే వేగవంతం చేసి ప్రజలకు సేవలు త్వరగా అందించాలని సూచించారు. పెండింగ్ సమస్యలు తక్షణం పరిష్కరించాలని పేర్కొన్నారు.

#Boiena Rajesh