వాల్మీకిపురం ఎస్సై తిప్పేస్వామి తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం కొత్తపల్లి చెరువులో స్నేహితులతో ఈతకు వెళ్లి నీటిలో గల్లంతైన ఆరమడకకు చెందిన రంజిత్ కుమార్ రెడ్డి మృతదేహం బుధవారం లభించింది.
సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.









