చిలుకూరు పోలీస్ స్టేషన్ పరిధి లో షాప్స్ హోటల్స్ నందు తనిఖీలు నిర్వహించిన చిలుకూరు పోలీసులు.. ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 కార్యాచరణలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల రక్షణ డ్రగ్స్ నిర్మూలన సందర్భంగా గంజాయి సరఫరా నిలువలు అమ్మకాలపై
పూర్తిస్థాయిలోనిగా ఉంచి ప్రజా రవాణా వాహనాలు ట్రాన్స్పోర్ట్ వాహనాలలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని చిలుకూరి ఎస్సై తెలిపారు. అలాగే చిలుకూరు పరిధిలో ఉన్న హోటల్స్ నందు తనిఖీలు నిర్వహించి పదార్థాలు లాంటివి ఉంటే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు.








