మదనపల్లి: పసిపాప మృతదేహం కలకలం.

0
3

మదనపల్లె నియోజకవర్గంలో విషాదం నెలకొంది. రామసముద్రం మండలం ఎలకపల్లి సమీపంలోని చెరువు వద్ద గుర్తు తెలియని ఆడ శిశువు మృతదేహాన్ని ఉదయం పొలాలకు వెళ్లిన మహిళ గుర్తించింది.

తహశీల్దార్ మహమ్మద్ అజరుద్దీన్, ఎస్ఐ హృషి కేశవరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని శవపంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.