సుల్తానాబాద్ : వడ్లు, మొక్కలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

0
5

సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాలలో ఏర్పాటు చేసిన వడ్లు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను బుధవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రామన్న రావు ప్రారంభించారు.

సీఎం రేవంత్ రెడ్డి లొ ప్రభుత్వం రైతు సంక్షేమ వానికి పెద్దపీట వేస్తుందీ ఆయన అన్నారు. మొక్కజొన్నకు క్వింటాలుకు రూ: 2400 మద్దతు ధర ప్రకటించామని తెలిపారు. రైతులు ధరలను నమ్మకుండా ప్రభుత్వ కేంద్రాలను వినియోగించుకోవాలని  సూచించారు.