అకాల వర్షాలు.. అన్నదాతకు కన్నీళ్లు….
భారత్ అవాజ్ న్యూస్ :TG: రాష్ట్రంలో అకాల వర్షాలకు పంట దెబ్బతినడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఉమ్మడి WGL, ఉమ్మడి NLG జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లోని వరి, మొక్కజొన్నలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఖమ్మం జిల్లాలోని పాతర్లపాడులో అగ్నిప్రమాదం జరిగి 200 క్వింటాళ్లకుపైగా మొక్కజొన్న బస్తాలు కాలిపోయాయి.
MHBD జిల్లాలో పిడుగుపాటుకు ఒకే రైతుకు చెందిన 3 పాడిపశువులు మరణించాయి.. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాము…. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము









