నాదెండ్ల భాస్కరరావుకు జనసేన నాయకుల ఘన నివాళి.

0
3

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావుకు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో జనసేన నాయకులు గురువారం ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి.

ఆయన కుమారుడు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్‌ను పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, తంబళ్లపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్, మదనపల్లి బీసీ నాయకులు బండి మనోహర్, అజయ్ పాల్గొన్నారు.