మే 8 నుంచి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు షురూ.. షెడ్యూల్ విడుదల చేసిన ఇంటర్ బోర్డు….

0
11

హైదరాబాద్, : రాష్ట్రవ్యాప్తంగా…

 

2026-–27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఈనెల 8 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ మొదలు కానున్నది. ఈ మేరకు ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాషా అభినవ్ వివరాలు వెల్లడించారు. సర్కారీ, ప్రైవేట్, ఎయిడెడ్, రెసిడెన్షియల్ సహా అన్ని జూనియర్ కాలేజీలకు ఈ షెడ్యూల్ వర్తిస్తుందని ఆమె స్పష్టం చేశారు. శుక్రవారం నుంచి మే 31 వరకు విద్యార్థులు కాలేజీల్లో దరఖాస్తులు సమర్పించవచ్చు…. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము