కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు విడుదల చేయకుండా మల్లన్న సాగర్ మరియు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులను ఎండబెడుతూ రైతుల నోట్లో మట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్న
కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ
రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి కి వ్యతిరేకంగా
17-07-3026 ఉదయం 9:00am గంటలకు చలో కొండపోచమ్మ సాగర్ (పాములపర్తి) ప్రోగ్రాం బిఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది.
కావున కొండపాక మండల బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల, జిల్లా, గ్రామ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో హాజరై రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై
బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటానికి ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయవలసిందిగా పిలుపు….










