సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి కమిటీ నియామకములో చిలుకూరు గ్రామ మాజీ సర్పంచ్ కొడారు లక్ష్మీనారాయణ ను జిల్లా సెక్రెటరీగా నియమించిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య .
స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి నలమాధ ఉత్తమ్ పద్మావతి రెడ్డి జిల్లా మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి వారి నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.










