మంచిర్యాల్: అట్టహాసంగా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు

0
3

మంచిర్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అథ్లెటిక్స్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మారయ్య జెండా ఊపి పోటీలను ప్రారంభించారు .ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేస్తామని, వారు హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ లింగయ్య ,కోచ్ సంతోష్, P D, P E T లు పాల్గొన్నారు.