ఆదోని లో భాష్యం చైతన్య నారాయణ విద్యాసంస్థలను తనిఖీ చేయాలి. నియమ నిబంధనలను తుంగలోదొక్కి అక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్లకు అడ్మిషన్లు చేపించండి అంటూ ఒత్తిడి తీసుకురావడం చాలా దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడింది. కావున ఇప్పటికైనా ఈ విద్యా సంస్థలను అకస్మాత్తుగా తనిఖీచేయాలని, ఆదోని పట్టణంలో పర్యటించిన జిల్లా విద్యాశాఖ అధికారీ సుధాకర్ సార్ గారిని అడ్డుకున్న DSF,PDSO విద్యార్థి సంఘాలు….*










