పుంగనూరులోని పుంగమ్మ చెరువు కట్టపై బుధవారం రాత్రి మున్సిపల్ ట్యాంక్ నిండి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పై నీరు పడుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాగునీటి కోసం వేసిన మోటార్ ను అధికారులు ఆఫ్ చేయడం మరచిపోవడంతో ట్యాంక్ నిండి, నీరు ట్రాన్స్ఫార్మర్ పై పడుతోంది. దీంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని పరిసర ప్రాంత ప్రజలు భయపడుతున్నారు# కొత్తూరు మురళి.










