అల్లూరి వర్ధంతి: రాజు క్షత్రియ సేవ సంఘం నివాళులు

0
4

చిత్తూరు జిల్లా పుంగనూరులో రాజు క్షత్రియ సేవ సంఘం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతిని మే 7, 2026న ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సతీష్ రాజు మాట్లాడుతూ, బ్రిటిష్ పాలనకు ఎదురు నిలిచి తెలుగు జాతి వీరత్వాన్ని చాటిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. యువత ఆయన త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు# కొత్తూరుమురళి.