పుంగనూరు: ఈ బోడెద్దుల విలువ ఎంతో తెలుసా…

0
3

పుంగనూరు ఎద్దుల పరుషలో రూ. 5,50,000 విలువైన జోడెద్దులు అందరి దృష్టిని ఆకర్షించాయి. సత్యసాయి జిల్లా గోరంట్ల నుంచి వెంకటేష్ అనే రైతు ఈ ఎద్దులను బుధవారం పరుషకు తీసుకొచ్చారు.

ఆరు సంవత్సరాల వయసున్న ఈ ఎద్దులతో పాటు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వివిధ జాతుల ఎద్దులను కూడా తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.