నలుగురు సీఐల బదిలీ వరంగల్ జిల్లా….

0
2

వరంగల్: నలుగురు సీఐల బదిలీ……!

భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ప్రస్తుతం కాజీపేట ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి శాయంపేట సీఐగా బదిలీ కాగా, AHTU ఇన్స్పెక్టర్ జె.శ్యామ్ సుందర్ కాజీపేటకు బదిలీపై వెళ్లారు. PCR ఇన్స్పెక్టర్ ఏ.మహేందర్ను హసన్పర్తికి, ప్రస్తుతం హసన్పర్తిలో విధులు నిర్వహిస్తున్న చేరాలు VRకు బదిలీ అయ్యారు….. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము