వరంగల్ జిల్లాలోని వర్షాలు…..

0
3

వరంగల్ జిల్లాలో దంచికొడుతున్న వర్షం….!

భారత్ అవాజ్ న్యూస్ వరంగల్ జిల్లా నేడు 7 మే….

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం మొదలైంది. నర్సంపేట, ఖానాపురం, బయ్యారం, ఏటూరునాగారం సహా పలు చోట్ల దంచి కొడుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వరి ధాన్యం వర్షానికి తడుస్తుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల టార్పాలిన్లు, సరైన రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో ధాన్యం నాణ్యత దెబ్బతింటుందని రైతులు అంటున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు . రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను…. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము