తెలంగాణను అభివృద్ధి చేయడమే బీజేపీ నినాదం.

0
4

ఈనెల 10న పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి బహిరంగ సభ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి అమీర్ పేట్ వరకు బీజేపీ నిర్వహించిన బైక్ ర్యాలీలో ఒబిసి మోర్చ జాతీయ అధ్యక్షులు, ఎంపి Dr K Laxman గారితో కలిసి పాల్గొనడం జరిగింది.

తెలంగాణలో జరుగుతున్న అంతో ఇంతో అభివృద్ధి కేంద్ర నిధులతోనే అనేది సత్యం. కేంద్రం నిధులివ్వకపోతే తెలంగాణ అభివృద్ధి చెందే అవకాశమే లేదు. డబుల్ ఇంజన్ సర్కారుతోనే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుంది. తెలంగాణను అభివృద్ధి చేయడమే బీజేపీ నినాదం. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీనే అనేది స్పష్టం