నందిగామ పాలిటెక్నిక్ కళాశాలలో అర్హత కలిగిన మహిళలకు ఉచిత శిక్షణ

0
6

నిరుద్యోగ యువతి (మహిళలకు) ఉపాధి కల్పించాలనే ఉద్దేశం తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యం లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్స్ కాలేజీ యన్టీఆర్ జిల్ల నందిగామ నందు 10 th,12 + డిగ్రీ అపైన అర్హత కల్గిన అభ్యర్ధులకు ప్రత్యేకంగా 2 నెలలు పాటు డేటా ఎంట్రీ మరిము బ్యూటీషియన్ మరిము ట్రైలరింగ్ కోర్సు నందు ఉచిత శిక్షణ కొరకు తేదీ ; 25-05-2026 లోపు ధరఖాస్తులు ఆహ్వానిస్తు న్నామన్నారు . ఈ కోర్సులకు ఎంపికైన యువతి (మహిళలకు) డేటా ఎంట్రీ మరిము బ్యూటీషియన్ మరిము ట్రైలరింగ్ కోర్సుల లో ప్రత్యేకశిక్షణ సౌకర్యం కల్పిస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.

శ్రీనివాస్ మరియు గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపల్ ఎమ్ , రమేష్ బాబు తెలియజేశారు. శిక్షణ అనంతరం ప్రముఖ్య సంస్థ లో ఉద్యోగావకాశాలు మరియు స్వయం ఉపాది అవకాశాలు కల్పిస్తామని తెలియజేశారు. కావున ఆ శక్తి కల్గిన అర్హత గల 15 నుండి 45సం నిరుద్యోగ యువతి (మహిళలలు) తేదీ 25-05-2025 లోపు నమోదు చేసుకోవాలసిందిగా మరియు కోర్సు పూర్తి చేసిన అభ్యర్ధులకు (NSDC & MPKVY) ద్యార ధ్రువపత్రాలు అంద జేస్తామన్నారు. ఈ కార్యక్రమంలోబాగంగా అభ్యర్ధులు తమ తరగతి మార్కుల జాబితా , ఆధార్ కార్డు , ఈ మెయిల్ ఐడి , మొబైల్ నెంబర్ తో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్స్ కాలేజీ నందిగామ నందు ఉదయం 10:00 సంప్రదిచాలన్నారు . పూర్తి వివరాలకు 8919951682 నంబరులతో సంప్రదించాలని గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపల్ ఎమ్ , రమేష్ మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాస్, తెలియజేశారు.