డబ్బా కోట్లను తొలగించవద్దు.

0
49

చిలుకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఎదురుగా ఉన్న డబ్బా కోట్లు తొలగించవద్దని అదే స్థానంలో షాప్స్ పెట్టుకోవడానికి మాకు అనుమతి ఇచ్చి ఉపాధి కల్పించాలని.

#JusticeForSmallVendorsషాప్స్ యజమానులు, సర్పంచ్, ఉప సర్పంచ్, కి వినతి పత్రం అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో షాకీర్, మాదారపు శీను, కొండలు, నాగయ్య, తదితరులు పాల్గొన్నారు