చింతల వెంకట్‌రెడ్డిని పరామర్శించిన ఈటల రాజేందర్.|

0
9

● కాలికి శస్త్రచికిత్స జరగడంతో పరామర్శ

● ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన మల్కాజిగిరి ఎంపీ

అల్వాల్, సెప్టెంబర్ 24: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చింతల వెంకట్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. 

ఇటీవల కాలికి శస్త్రచికిత్స జరగడంతో వెంకట్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఆయన త్వరగా కోలుకోవాలని ఈటల రాజేందర్ ఆకాంక్షించారు. 

ఈ సందర్భంగా చింతల మాణిక్యరెడ్డి, మైపాల్‌రెడ్డి, సూర్య, రాజనరసింహారెడ్డి, నవీన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

#Sidhumaroju

Alwal