పుంగునూరు :పుంగనూరులో వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

0
0

పుంగనూరు పట్టణ పరిధిలోని తాటిమాకులపాళ్యంకు చెందిన భానుమూర్తి ఆచారి (31) అనే యువకుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

భానుమూర్తి భార్య మౌనిక ఫిర్యాదు మేరకు, పుంగనూరు పోలీసులు శుక్రవారం సాయంత్రం మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. యువకుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు# కొత్తూరు మురళి .