వాడు ఎవరి కొడుకు అయినా వానికి చట్టరీత్యా శిక్ష పబ్లిక్ లో కూడా శిక్ష వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు

0
1

బండి సాయి భగీరథ్ మైనర్ అమ్మాయికి భయపడే రకమా?

‎కాలేజీలో విద్యార్థులను కొట్టి దూషించే బండి సాయి భగీరధ్.. ఒక మైనర్ అమ్మాయికి భయపడ్డాడా?

‎ఎవరి చెవుల్లో పూలు పెడుతున్నారు?

‎బండి సంజయ్ కొడుకు దాష్టికాలను మీడియా ముందు ప్రదర్శించిన బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్